కీర్తన 109:8 - పవిత్ర బైబిల్8 నా శత్రువును త్వరగా చావనిమ్ము. నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 వాడి బ్రతుకు దినాలు తరిగిపోవు గాక. వాడి ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అతడు బ్రతికే రోజులు కొద్దివిగా ఉండును గాక; అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అతడు బ్రతికే రోజులు కొద్దివిగా ఉండును గాక; అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక. Viz kapitola |