Online Bible

- Reklamy -




కీర్తన 109:7 - పవిత్ర బైబిల్

7 నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము. నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పునొందును గాక వాని ప్రార్థన పాపమగునుగాక

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 వాడికి విచారణ జరిగినప్పుడు దోషి అని తీర్పు వచ్చు గాక. వాడి ప్రార్థన పాపంగా ఎంచబడు గాక

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 తీర్పు సమయంలో అతడు దోషిగా వెల్లడి కావాలి, అప్పుడు అతని ప్రార్థనలు పాపంగా లెక్కించబడతాయి.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 తీర్పు సమయంలో అతడు దోషిగా వెల్లడి కావాలి, అప్పుడు అతని ప్రార్థనలు పాపంగా లెక్కించబడతాయి.

Viz kapitola kopírovat




కీర్తన 109:7

Následuj nás:

Reklamy


Reklamy