కీర్తన 109:26 - పవిత్ర బైబిల్26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము! నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26-27 యెహోవా నాదేవా, యిది నీచేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియు నట్లు నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను రక్షింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 యెహోవా నా దేవా, నాకు సహాయం చెయ్యి. నీ నిబంధన విశ్వాస్యతను బట్టి నన్ను రక్షించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 యెహోవా, నా దేవా! నాకు సాయం చేయండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను కాపాడండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 యెహోవా, నా దేవా! నాకు సాయం చేయండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను కాపాడండి. Viz kapitola |