Online Bible

- Reklamy -




కీర్తన 109:19 - పవిత్ర బైబిల్

19 శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము. శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 కప్పుకోడానికి ధరించే వస్త్రం లాగా, తాను నిత్యం కట్టుకునే నడికట్టులాగా అది వాణ్ణి వదలకుండు గాక.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 అది అతని చుట్టూ చుట్టబడిన వస్త్రంలా, అది నడుము దట్టిలా నిత్యం అతని చుట్టూ ఉండును గాక.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 అది అతని చుట్టూ చుట్టబడిన వస్త్రంలా, అది నడుము దట్టిలా నిత్యం అతని చుట్టూ ఉండును గాక.

Viz kapitola kopírovat




కీర్తన 109:19

Následuj nás:

Reklamy


Reklamy