కీర్తన 109:1 - పవిత్ర బైబిల్1 దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 నేను ప్రస్తుతించే దేవా, మౌనంగా ఉండకు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నేను స్తుతించే, నా దేవా, మౌనంగా ఉండకండి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నేను స్తుతించే, నా దేవా, మౌనంగా ఉండకండి, Viz kapitola |