సామెతలు 7:6 - పవిత్ర బైబిల్6 ఒక రోజు నేను నా కిటికీలో నుండి బయటకు చూసాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నా యింటి కిటికీలో నుండి, కిటికీ పరదా నుండి నేను చూశాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను. Viz kapitola |