సామెతలు 3:30 - పవిత్ర బైబిల్30 మరో వ్యక్తి నీ యెడల ఎలాంటి తప్పూ చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు. Viz kapitola |