సామెతలు 24:23 - పవిత్ర బైబిల్23 ఇవి జ్ఞానుల మాటలు: ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. ఒకడు తనకు తెలిసినవాడైనంత మాత్రాన అతడుఆయన అతనిని బలపరచకూడదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే –న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయ తీర్పులో పక్షపాతం ధర్మం కాదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సూక్తులే: న్యాయం తీర్చుటలో పక్షపాతము చూపుట మంచిది కాదు Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సూక్తులే: న్యాయం తీర్చుటలో పక్షపాతము చూపుట మంచిది కాదు Viz kapitola |