సామెతలు 23:12 - పవిత్ర బైబిల్12 నీ ఉపదేశకుని మాటలు విని నీకు చేతనైనంత నేర్చుకో. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు. Viz kapitola |