సామెతలు 21:8 - పవిత్ర బైబిల్8 దుర్మార్గులు ఎల్లప్పుడూ ఇతరులను మోసం చేయాలని ప్రయత్నిస్తారు. కాని మంచి వాళ్లు నిజాయితీగా న్యాయంగా ఉంటారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 దోషంతో నిండిన వాడి మార్గం వంకర మార్గం. పవిత్రులు రుజుమార్గంలో నడుచుకుంటారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అపరాధి యొక్క మార్గం వంకర, అయితే నిర్దోషుల ప్రవర్తన యథార్థమైనది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అపరాధి యొక్క మార్గం వంకర, అయితే నిర్దోషుల ప్రవర్తన యథార్థమైనది. Viz kapitola |