సామెతలు 17:6 - పవిత్ర బైబిల్6 మనుమలు మనుమరాళ్లు ముసలివాళ్లను సంతోషపెడ్తారు. మరియు పిల్లలు వారి తల్లిదండ్రులను గూర్చి అతిశయిస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 మనవలు ముసలివారికి కిరీటాలు. తమ పిల్లలకు ప్రతిష్ట తెచ్చేది తల్లి దండ్రులే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం, తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం, తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము. Viz kapitola |