సామెతలు 17:15 - పవిత్ర బైబిల్15 ఏ తప్పూ చేయని వాణ్ణి శిక్షించటం, దోషిని క్షమించటం ఇవి రెండూ యెహోవాకు అసహ్యం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 దుర్మార్గులను నిర్దోషులుగా, మంచి చేసే వారిని దోషులుగా తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యెహోవాకు అసహ్యం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, రెండు యెహోవాకు అసహ్యమే. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, రెండు యెహోవాకు అసహ్యమే. Viz kapitola |