సామెతలు 15:26 - పవిత్ర బైబిల్26 చెడు ఆలోచనలు యెహోవాకు అసహ్యం. కాని దయగల మాటల విషయంలో యెహోవా సంతోషిస్తాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 దురాలోచనలు యెహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 దుష్టుల తలంపులు యెహోవాకు అసహ్యం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రమైనవి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 దుష్టుల ఆలోచనలు యెహోవాకు అసహ్యం, దయగల మాటలు ఆయనకు పవిత్రము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 దుష్టుల ఆలోచనలు యెహోవాకు అసహ్యం, దయగల మాటలు ఆయనకు పవిత్రము. Viz kapitola |