Online Bible

- Reklamy -




సామెతలు 13:23 - పవిత్ర బైబిల్

23 ఒక పేదవానికి విస్తారమైన ఆహారం పండించగల మంచి భూమి ఉండవచ్చును. కాని అతడు చెడు నిర్ణయాలు చేసి, ఆకలితో ఉంటాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 పేదవాళ్ళు సేద్యం చేసిన భూమి విస్తారంగా పండుతుంది. అక్రమ క్రియలు జరిగించిన వాళ్ళు నాశనమైపోతారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 దున్నబడని క్రొత్త భూమి పేదవారికి పంటనిస్తుంది కాని అన్యాయస్థులు రు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 దున్నబడని క్రొత్త భూమి పేదవారికి పంటనిస్తుంది కాని అన్యాయస్థులు రు.

Viz kapitola kopírovat




సామెతలు 13:23

Následuj nás:

Reklamy


Reklamy