సామెతలు 12:28 - పవిత్ర బైబిల్28 నీవు సరైన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి మార్గం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నీతిమార్గంలో జీవం ఉంది. జీవమార్గంలో మరణం అనేది ఉండదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు. Viz kapitola |