సంఖ్యా 26:43 - పవిత్ర బైబిల్43 షూషామీల వంశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పురుషుల సంఖ్య మొత్తం 64,400. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 400 మంది పురుషులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400. Viz kapitola |