సంఖ్యా 26:34 - పవిత్ర బైబిల్34 అవన్నీ మనష్షే సంతతిలోని వంశాలు. పురుషుల సంఖ్య మొత్తం 52,700. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబదిరెండువేల ఏడు వందలమంది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52, 700 మంది పురుషులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700. Viz kapitola |