మార్కు 9:39 - పవిత్ర బైబిల్39 యేసు ఈ విధంగా అన్నాడు: “అతణ్ణి ఆపకండి, నా పేరిట అద్భుతం చేసినవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)39 అందుకు యేసు–వానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201939 అయితే యేసు, “అతనిని ఆపకండి. నా పేరట అద్భుతం చేసే వాడెవడూ నా గురించి అంత తేలికగా చెడు మాట్లాడలేడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం39 అందుకు యేసు, “వాన్ని ఆపకండి, ఎందుకంటే నా పేరున అద్భుతాలు చేసేవాడు నా గురించి చెడ్డగా మాట్లాడలేడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం39 అందుకు యేసు, “వాన్ని ఆపకండి, ఎందుకంటే నా పేరున అద్భుతాలు చేసేవాడు నా గురించి చెడ్డగా మాట్లాడలేడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము39 అందుకు యేసు, “వాన్ని ఆపకండి, ఎందుకంటే నా పేరున అద్బుతాలు చేసేవాడు నా గురించి చెడ్డగా మాట్లాడలేడు. Viz kapitola |