మార్కు 6:32 - పవిత్ర బైబిల్32 అందువల్ల వాళ్ళు మాత్రమే ఒక పడవనెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 కాబట్టి వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 కాబట్టి వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము32 కనుక వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు. Viz kapitola |