మార్కు 15:6 - పవిత్ర బైబిల్6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Viz kapitola |