మార్కు 15:30 - పవిత్ర బైబిల్30 సిలువ నుండి క్రిందికి దిగి నిన్ను నీవు కాపాడుకోలేవా?” అని అన్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నువ్వే రక్షించుకో!” అన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అని అంటూ దూషించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అని అంటూ దూషించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము30 సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అంటూ ఆయనను దూషించారు. Viz kapitola |