మార్కు 15:23 - పవిత్ర బైబిల్23 అక్కడ వాళ్ళు ఆయనకు ద్రాక్షారసంలో మత్తు కలిపి త్రాగమని యిచ్చారు. కాని ఆయన త్రాగలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము23 అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం అనే చేదును కలిపి ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు. Viz kapitola |