మార్కు 14:59 - పవిత్ర బైబిల్59 కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201959 కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం59 అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం59 అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము59 అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు. Viz kapitola |