మత్తయి 6:15 - పవిత్ర బైబిల్15 కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే, మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు. Viz kapitola |