మత్తయి 26:16 - పవిత్ర బైబిల్16 అప్పటినుండి యూదా ఆయన్ని పట్టివ్వాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 వాడు అప్పటినుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 వాడు అప్పటినుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము16 వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కొరకు ఎదురు చూసాడు. Viz kapitola |