మత్తయి 25:33 - పవిత్ర బైబిల్33 తదుపరి కొందరిని తన కుడి వైపున, కొందరిని తన ఎడమ వైపున ఉంచుతాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను వేరుగా నిలబెడతాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను వేరుగా నిలబెడతాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము33 ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను వేరుగా నిలబెడతాడు. Viz kapitola |