మత్తయి 23:19 - పవిత్ర బైబిల్19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేదా అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేదా అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేక అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? Viz kapitola |