మత్తయి 23:17 - పవిత్ర బైబిల్17 మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 గ్రుడ్డి మూర్ఖులారా! ఏది గొప్పది? బంగారమా, లేదా బంగారాన్ని పరిశుద్ధపరచే దేవాలయమా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 గ్రుడ్డి మూర్ఖులారా! ఏది గొప్పది? బంగారమా, లేదా బంగారాన్ని పరిశుద్ధపరచే దేవాలయమా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము17 గ్రుడ్డి మూర్ఖులారా! ఏది గొప్పది? బంగారమా, లేక బంగారాన్ని పరిశుద్ధపరచే దేవాలయమా? Viz kapitola |