మత్తయి 14:36 - పవిత్ర బైబిల్36 “వాళ్ళను మీ అంగీ అంచునైనా తాకనివ్వండి” అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన వాళ్ళకందరికి నయమైపోయింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 –వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 “వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 నీ వస్త్రపు అంచునైనా వారిని ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ముట్టిన వారందరు స్వస్థత పొందారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 నీ వస్త్రపు అంచునైనా వారిని ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ముట్టిన వారందరు స్వస్థత పొందారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము36 నీ వస్త్రపు అంచునైనా వారిని ముట్టనివ్వండని వారు యేసును బ్రతిమిలాడారు. ముట్టిన వారందరు స్వస్థత పొందుకొన్నారు. Viz kapitola |