మత్తయి 14:29 - పవిత్ర బైబిల్29 “రా” అని యేసు అన్నాడు. అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము29 అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి, నీళ్ళ మీద యేసువైపు నడిచాడు. Viz kapitola |