మత్తయి 14:21 - పవిత్ర బైబిల్21 స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు ఐదు వేలమంది పురుషులు. Viz kapitola |