Online Bible

- Reklamy -




మత్తయి 13:18 - పవిత్ర బైబిల్

18 “మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18-19 విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 “విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 “విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి:

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 “విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి:

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

18 “విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి:

Viz kapitola kopírovat




మత్తయి 13:18

Následuj nás:

Reklamy


Reklamy