లూకా సువార్త 8:54 - పవిత్ర బైబిల్54 యేసు ఆమె చేతులు పట్టుకొని, “లే అమ్మాయి!” అని అన్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని –చిన్నదానా, లెమ్మని చెప్పగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, “అమ్మాయీ, లే” అని చెప్పగానే Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని ఆమెతో, “చిన్నదానా, లే!” అన్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని ఆమెతో, “చిన్నదానా, లే!” అన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము54 అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని ఆమెతో, “చిన్నదానా, లే!” అన్నారు. Viz kapitola |