లూకా సువార్త 6:31 - పవిత్ర బైబిల్31 ఇతర్లు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు యితర్ల పట్ల ప్రవర్తించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము31 ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి. Viz kapitola |