లూకా సువార్త 21:33 - పవిత్ర బైబిల్33 ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము33 ఆకాశం మరియు భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏ మాత్రం గతించవు. Viz kapitola |