లూకా సువార్త 21:19 - పవిత్ర బైబిల్19 సహనంతో ఉండండి. అప్పుడే మిమ్మల్ని మీరు వీటన్నిటియందు విశ్వాసం ద్వారా రక్షించుకోగలుగుతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 స్థిరంగా ఉండండి, అప్పుడు మీరు ప్రాణాలు కాపాడుకుంటారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 స్థిరంగా ఉండండి, అప్పుడు మీరు ప్రాణాలు కాపాడుకుంటారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 మీరు స్థిరంగా నిలబడి ఉంటే జీవాన్ని పొందుకుంటారు. Viz kapitola |