లూకా సువార్త 19:32 - పవిత్ర బైబిల్32 వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పిన విధంగా గాడిద స్థంభానికి కట్టబడి ఉండటం చూసారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 పంపబడినవారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూశారు Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూశారు Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము32 ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూసారు Viz kapitola |