లూకా సువార్త 17:9 - పవిత్ర బైబిల్9 మీరు చెప్పినట్లు విన్నందుకు మీ సేవకునికి కృతజ్ఞత తెలుపుకుంటారా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని ‘నాపై దయ చూపించావు’ అని వాణ్ణి మెచ్చుకుంటాడా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 తాను చెప్పినట్లే సేవకుడు చేశాడని యజమాని వానికి వందనాలు చెప్తాడా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 తాను చెప్పినట్లే సేవకుడు చేశాడని యజమాని వానికి వందనాలు చెప్తాడా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము9 తాను చెప్పినట్లే సేవకుడు చేశాడని యజమాని వానికి వందనాలు చెప్తాడా? Viz kapitola |