లూకా సువార్త 15:18 - పవిత్ర బైబిల్18 నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తాను. వెళ్లి అతనితో నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల కూడా పాపం చేశాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నేను నా తండ్రి దగ్గరకు వెళ్లి అతనితో, నాన్నా, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నేను నా తండ్రి దగ్గరకు వెళ్లి అతనితో, నాన్నా, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 నేను నా తండ్రి దగ్గరకు వెళ్లి అతనితో, నాన్నా, నీకు మరియు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. Viz kapitola |