లూకా సువార్త 12:41 - పవిత్ర బైబిల్41 పేతురు, “ప్రభూ! మీరీ ఉపమానం మాకోసం చెబుతున్నారా లేక అందరి కోసమా?” అని అడిగాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 అప్పుడు పేతురు–ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచున్నావా? అని ఆయన నడుగగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 అప్పుడు పేతురు, “ప్రభూ ఈ ఉపమానం మా కోసమే చెబుతున్నావా లేక అందరి కోసం చెబుతున్నావా?” అని ఆయనను అడిగాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 అప్పుడు పేతురు, “ప్రభువా, ఈ ఉపమానం మాకేనా లేదా అందరికి చెప్తున్నావా?” అని అడిగాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 అప్పుడు పేతురు, “ప్రభువా, ఈ ఉపమానం మాకేనా లేదా అందరికి చెప్తున్నావా?” అని అడిగాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము41 అప్పుడు పేతురు, “ప్రభువా, ఈ ఉపమానం మాకేనా లేక అందరికి చెప్తున్నావా?” అని అడిగాడు. Viz kapitola |