లూకా సువార్త 12:35 - పవిత్ర బైబిల్35 “మీ నడికట్టుతో నడుముకు చుట్టి, దీపాలు వెలిగించి సిద్దంగా ఉండండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 “మీ నడుము బిగించుకుని ఉండండి. మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 “సేవ కోసం మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 “సేవ కోసం మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము35 “సేవ కొరకు మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి, Viz kapitola |