లూకా సువార్త 11:40 - పవిత్ర బైబిల్40 మూర్ఖులారా! వెలుపలి భాగం సృష్టించిన వాడే లోపలి భాగం సృష్టించలేదా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 అవివేకులారా, బయటి భాగాన్ని చేసినవాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము40 అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా? Viz kapitola |