లూకా సువార్త 1:50 - పవిత్ర బైబిల్50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Viz kapitola |