లూకా సువార్త 1:49 - పవిత్ర బైబిల్49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలనియందురు. ఆయన నామము పరిశుద్ధము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము49 ఎందుకంటే మహాఘనుడు నా కొరకు గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు. Viz kapitola |