లూకా సువార్త 1:39 - పవిత్ర బైబిల్39 మరియ వెంటనే యూదా పర్వత ప్రాంతం లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమైంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)39 ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201939-40 ఇది జరిగిన కొద్దికాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలీసబెతుకు వందనం చేసింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం39 కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం39 కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము39 కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది, Viz kapitola |