లేవీయకాండము 4:19 - పవిత్ర బైబిల్19 అప్పుడు యాజకుడు దాని కొవ్వు అంతా తీసి బలిపీఠంమీద దహించాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠముమీద దహింపవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 తరువాత దాని కొవ్వు అంతటినీ తీసి దహన బలిపీఠం పైన దహించాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అతడు దాని కొవ్వంతా తీసి బలిపీఠం మీద దహించాలి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అతడు దాని కొవ్వంతా తీసి బలిపీఠం మీద దహించాలి, Viz kapitola |