లేవీయకాండము 13:14 - పవిత్ర బైబిల్14 అయితే ఆ వ్యక్తి చర్మం పచ్చిగా ఉంటే అతడు పవిత్రుడుకాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమునవాడు అపవిత్రుడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఒకవేళ అతని ఒంటిపై చర్మం రేగి పుండు అయితే అతడు అశుద్ధుడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 కాని శరీరంలో పచ్చిపుండు కనిపిస్తే, వారు అపవిత్రులు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 కాని శరీరంలో పచ్చిపుండు కనిపిస్తే, వారు అపవిత్రులు. Viz kapitola |