విలాపవాక్యములు 5:3 - పవిత్ర బైబిల్3 మేము అనాధలమయ్యాము. మాకు తండ్రిలేడు. మా తల్లులు విధవరాండ్రవలె అయ్యారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మేము అనాథలం అయ్యాం. తండ్రులు ఇంక లేరు. మా తల్లులు వితంతువుల్లా ఉన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మేము తండ్రిలేని వారమయ్యాము, మా తల్లులు విధవరాండ్రు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మేము తండ్రిలేని వారమయ్యాము, మా తల్లులు విధవరాండ్రు. Viz kapitola |