విలాపవాక్యములు 5:17 - పవిత్ర బైబిల్17 ఇందు మూలంగా మా గుండెలు అలిసిపోయాయి. ఫలితంగా మా కండ్లు మసకబారాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మా గుండెలకు జబ్బు చేసింది. మా కళ్ళు మసకబారాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి, వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి, వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి Viz kapitola |