విలాపవాక్యములు 3:65 - పవిత్ర బైబిల్65 వారి గుండె బండ బారేలా చేయుము! పిమ్మట వారిని శపించుము! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)65 వారికి హృదయకాఠిన్యము నిత్తువువారిని శపించుదువు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201965 వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం65 వారికి కాఠిన్యమైన హృదయాలు ఇవ్వండి, మీ శాపం వారి మీదికి వచ్చును గాక. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం65 వారికి కాఠిన్యమైన హృదయాలు ఇవ్వండి, మీ శాపం వారి మీదికి వచ్చును గాక. Viz kapitola |